ఏజెన్సీలో పర్యాటకుల సందడి

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ ఏజెన్సీలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెల కొంది.అనంతగిరి మండలంలోని డము కు వ్యూ పాయింట్, బొర్రా గుహలు, కటికి, తాటిగుడ జలపాతాలు పర్యాట కులతో కిక్కిరిసిపోయాయి.జి.మాడు గుల మండలంలోని కొత్తపల్లి జలపా తం, చింతపల్లి మండలంలోని లంబ సింగి, తాజంగి రిజర్వాయర్ ప్రాంతా లకు మైదాన ప్రాంతాల నుంచి పర్యా టకులు తరలివచ్చారు.అక్కడి ప్రకృతి అందాలను వీక్షించి పరవశించిపోయా రు.డుంబ్రిగుడ మండలంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన చాపరాయి జల పాతం వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చా రు. సరదాగా జారుతూ.. స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The bustle of tourists in the agency

Natyam ad