విశాఖలో చెప్పాలని ఉంది చిత్ర యూనిట్ సందడి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో చెప్పాలని ఉంది చిత్ర యూనిట్ సందడి చేసింది.ప్రేమ, హాస్యం, ఎమోషనల్ కథాంశంతో మల్టీ జానర్ ఫిల్మ్ గా రూపొందుతున్న చెప్పాలని ఉంది సినిమా డిసెంబర్ 9 న విడుదల కానుందని, ప్రేక్షకులు అందరూ విజయవంతం చిత్ర హీరో యష్ పూరి కోరారు.చెప్పాలని ఉంది చిత్ర యూనిట్ ప్రమో షనల్ టూర్ లో భాగంగా విశాఖలో మీడియాతో మూవీ టీం సభ్యులు ముచ్చటించారు.ఈ సం దర్భంగా హీరో యష్ పూరి మాట్లాడు తూ ఈ మూవీని ప్రతీ ఒక్కరూ ఆదరిం చి విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరుతున్నారు.హీరో హీరో యిన్ స్టెఫీ మాట్లాడుతు కాశ్మీర్లో -14 సెల్సియస్లో షూటింగ్లో చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.
Tags: The buzz of the film unit has to be said in Visakha

