వైసీపీ అభ్యర్థి ఆదిక్యత

The candidate of the NCP is adamant

The candidate of the NCP is adamant

Date:23/05/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

 

కోడుమూరు లో వైసీపీ అభ్యర్థి sudhakar ముందంజ
ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి e చెన్నకేశవరెడ్డి ముందంజ
ఆదోనిలో వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి ఆధిక్యత
మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి e బాలనాగిరెడ్డి ఆధిక్యత
ఆలూరు లో లో వైసీపీ అభ్యర్థి జయరాం ఆధిక్యత
పత్తికొండలో టిడిపి అభ్యర్థి కెఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాం బాబు వెనుకంజ ఇక్కడ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి 8,000 ఓట్ల ఆధిక్యత
ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ వెనుకంజ ఇక్కడ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి ఆధిక్యత
నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి పాతిక
డోన్ లో కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ వెనుకంజ వైసీపీ అభ్యర్థి బుగ్గల రాజారెడ్డి ఇ ఆదిక్యత
పాణ్యం లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదిక్యత
శ్రీశైలంలో 10 వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి
బనగానపల్లెలో వైసీపీ అభ్యర్థి e కాటసాని రామిరెడ్డి ఆధిక్యత
నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి ఆర్థర్
ఆదిక్యత

అసెంబ్లీలో టిడిపి అభ్యర్థి టీజీ భరత్ 100 ఓట్ల ఆధిక్యత–
Tags: The candidate of the NCP is adamant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *