కారు దగ్దం..ప్రయాణికులు క్షేమం
సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా పరిధిలోని చింతలపాలెం మండలం, కిస్టాపురం లో రోడ్ మీద వెళ్తున్న ఒక కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో.. భయాందోళనకు గురైన ఇద్దరు ప్రయాణికులు వెంటనే కారు నుంచి దిగిపోయారు. తరువాత ఒక్కసారిగా కారు మొత్తం క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. కారు దిగడంతో ఆ ఇద్దరు ప్రాణాలు దక్కిచుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, కారు మొత్తం మంటల్లో దగ్దమయింది.
Tags;The car caught fire..the passengers are safe