Natyam ad

మంటలకు కారు అహుతి

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణా  జిల్లా  బాపులపాడు మండలం పెరికేడు గ్రామ సమీపంలో హైవేపై షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం అయింది.  ఏలూరు నుంచి విజయవాడ వస్తుండగా ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

 

Tags; The car caught fire

Post Midle
Post Midle