బావిలోకి దూసుకుపోయిన కారు..ప్రయాణికులు సురక్షితం

Date:05/12/2020

నల్గోండ  ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులో జాతీయ రహదారి లో పెను ప్రమాదం  తృటిలో తప్పింది.  నకిరేకల్  ఎంపీడీవో కార్యాలయం అధికారిణి నాగలక్ష్మి  ప్రయాణిస్తున్న స్విఫ్ట్  కారు ను వెనక నుండి మరో ఢి కొట్టింది. దాంతో మందు కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు అక్కడ కంప చెట్లు అడ్డుపడటంతో, కారు బావిలో పడకుండా నిలిచిపోయింది.  స్థానికులు, పోలీసులు కారులోని వారిని రక్షించారు. ప్రమాద సమయంలో షిఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి

 

Tags: The car crashed into the well. The passengers are safe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *