కంటైనర్ ను ఢీకొన్న కారు

పాకాల ముచ్చట్లు:


పూతలపట్టు- నాయుడిపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద ఘటన.ముందు వెళుతున్న కంటైనర్ ను ఢీకొన్న కారు .ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ(35) మరో వ్యక్తి (44)మృతి.ఏడు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు.బెంగళూరు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న కుటుంబం.వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags:The car hit the container

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *