డివైడర్ ను ఢీకొన్న కారు ..ఇద్దరికి గాయాలు

పాణ్యం ముచ్చట్లు:


స్థానిక పాత పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రామంతపూర్ నుంచి తిరుపతి వెళుతున్న కారు పాణ్యం పాత పెట్రోల్ బంకు వద్ద టైరు పేలి అదుపుతప్పి పక్కనున్న డివైడర్ను ఢీకొన్న టు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసులు హేమ లకు గాయాలైనట్లు తెలిపారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో శాంతిరామ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మన్నారు.

 

Tags: The car hit the divider..Two were injured

Leave A Reply

Your email address will not be published.