కారు బోల్తా…ప్రయాణికులు పరారీ

రంగారెడ్డి  ముచ్చట్లు :

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ రోడ్డుపై స్విఫ్ట్ కార్ ఉదయం ఆరు గంటల సమయంలో బోల్తా పడింది ఈ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు సంఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులు చేరుకునేసరికి వారంతా కారు వదిలి వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు మద్యం సేవించి ఉన్నారా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారులో లో ఉన్న వ్యక్తులు ఎటు వెళ్లారు వారి ఫోన్ స్విచాఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు ఈ సంఘటన స్థలానికి వచ్చారు ఫోన్ స్విచాఫ్ రావడంతో వారు ముగ్గురు ఎక్కడ ఉన్నారని తెలియడం లేదని పోలీసులకు కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The car overturned and the passengers escaped

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *