Natyam ad

కాలువలో కారు బోల్తా…ప్రయాణికులు క్షేమం

అవనిగడ్డ ముచ్చట్లు:


వి కొత్తపాలెం _మాచవరం గ్రామాల మధ్య కాలవలోకి కారు బోల్తా కొట్టింది. హైదరాబాదు నుండి దసరా సెలవులు నిమిత్తం యలవర్తి రవి కుటుంబం వి కొత్తపాలెం వస్తున్న సమయంలో ఘటన జరిగింది.
వంతుల వారి విధానంతో కాలవను కట్టి వేయడంతో కాల్వ లో  నీరు లేక పోవడంతో   పెను ప్రమాదం తప్పింది.  స్థానికులు వెంటనే కారు అద్దాలను రించితో పగలగొట్టి లోపల ఉన్న వారిని బయటికి తీసారు.
అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. తృటిలో  పెను ప్రమాదం తప్పింది.

 

Tags:The car overturned in the canal…passengers are safe

Post Midle
Post Midle