Natyam ad

కాలువలో కారు బోల్తా

హైదరాబాద్ ముచ్చట్లు:

రామంతపూర్ పెద్ద చెరువు ఔట్ ఫ్లోయింగ్ కల్వర్టు కాలువలో కారు బోల్తా పడింది. గత కొన్ని నెలలుగా రామంతపూర్ పెద్ద చెరువు కల్వర్టు పనులను పట్టించుకునే నాధుడే లేడు. ఈ మధ్యన కాంట్రాక్టర్లు పనులు శాంక్షన్ అయినా నత్తి నడకన పనులు చేస్తూ అధికారులు  జాప్యం చేస్తున్నారని స్థానికులు అరోపిస్తున్నారు. వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. కారు ప్రమాద బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: The car overturned in the canal

Post Midle
Post Midle