లారీని ఢికొట్టిన కారు…ప్రయాణికులు క్షేమం

Date:30/10/2020

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా మద్దూరుపాడు నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన కారు  ఢీకొట్టింది.  నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు అల్లిగుంటపాళెం  నేషనల్ హైవే నందు ఈ ఉదయం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వైజాగ్ నుండి తిరుమలకు బయలుదేరిన కారు మద్దూరుపాడు వద్ద లారీని ఢీకొంది. ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు ముందుభాగం మొత్తం నుజ్జు నుజ్జు అయినప్పటికీ వారికి సభ్యులకు ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు.

వకీల్ సాబ్ షూటింగ్ కోసం ప్రిపేర్

Tags: The car that hit the lorry… Passengers well

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *