హైదరాబాద్ ముట్లు:చ్చ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును నాంపల్లిలోని సిబిఐ కోర్టు శుక్రవారం విచారణ జరపింది. ఈ నేపధ్యంలో నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శివ శంకర్ రెడ్డి, ఉమాశంకర్ లను పోలీసలు కోర్టుకు గట్టి బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. కోర్టు తదుపరి విచారణ ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

tags:The CBI court where the YS Vivekananda Reddy murder case was tried
