సి టి ఎం లో భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కినిరసన
మదనపల్లి ముచ్చట్లు:
భార్య కాపురానికి రాలేదని శుక్రవారం ఓ బాధితుడు సి టి ఎం లో సెల్ టవర్ ఎక్కినిరసన తెలిపాడు.వివరాలు.. మదనపల్లి మండలం సి పి ఎం క్రాస్ రోడ్డులో చోటుచేసుకున్న ఘటనపై పోలీసుల కథనం..పాలెంకొండలో వుండే ఎర్రి కృష్ణమూర్తి సి పి ఎం క్రాస్ రోడ్ లోని ధనమ్మ హరికృష్ణల కుమార్తె చంద్రకళను ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.భర్త తాగవచ్చి వేధిస్తున్నాడని చంద్రకళ పుట్టింట్లో ఉంటుంది.కాపురానికి రాలేదని టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

Tags: The cell tower protested that the wife did not come to Kapura in CTM
