Natyam ad

సామాన్యులపై భారం మోపుతున్న కేంద్రం

విశాఖపట్నం ముచ్చట్లు:


కేంద్రప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని సీపీఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజా డ అప్పారావు విగ్రహం ఎదుట గ్యాస్ సిలిండర్లకు ఉరి వేసుకొని వినూత్న మైన నిరసన చేపట్టింది. గ్యాస్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాం డ్ చేశారు.అలా చేయకపోతే ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ సామాన్యులపై భారం మోపుతున్నా రని ఆరోపించారు.

 

Tags; The center is burdening the common man

Post Midle
Post Midle