The chain was locked with magic

మాయమాటలతో గొలుసు లాక్కెళ్లారు

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ,మత్తు మందు చల్లి మెడలోని బంగారు చైను లాకెళ్లిన సంఘటన పట్టణంలోని కుమ్మరవీధిలో జరిగింది. బుధవారం కృష్ణవేణమ్మ ఇంటికి మధ్యాహ్నం ఇద్దరు భార్యభర్తలమంటు ఇంటిలోనికి వచ్చారు. మాయమాటలతో మత్తుమందు చల్లి మెడలోని సుమారు 30 గ్రాముల బరువు గల బంగారు చైనును లాకెళ్లారని బాధితురాలు తెలిపింది.

బీసీలకు గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్‌ రుణంతీర్చుకోలేం

Tags; The chain was locked with magic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *