చంప పట్టి  వంతెన తక్షణమే నిర్మాణం చేపట్టాలి

దుంబ్రిగుడ ముచ్చట్లు :

 

మండలంలోని శీలం గొంది రోడ్డు చంప పట్టి గడ్డ వద్ద వంతెన నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు వారు శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి నాలుగు నెలల క్రితం ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసినప్పటికీ నేటికి పనులు జరగడం లేదన్నారు వర్షాలు పడినప్పుడు గడ్డ దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వారు వాపోయారు తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The Champa Patti bridge should be constructed immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *