గవర్నర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

అమరావతి ముచ్చట్లు:


గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్లో గవర్నర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు.

 

Tags: The Chief Minister wished the Governor on his birthday

Leave A Reply

Your email address will not be published.