నాలా లో పడి చిన్నారి మృతి

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సికింద్రాబాద్ బోయింపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ఆనంద సాయి నాలాలో పడి మృతి చెందాడు. ఇంటిని నిర్మించే క్రమంలో నాలాను ఓపెన్ చేసి పెట్టారు. పక్కింటికికి చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఆనంద సాయి పట్టుతప్పి అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. బయటకు తీసే సమయానికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The child fell in Nala and died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *