పెన్నా నది లో మునిగి పిల్లలు గల్లంతు

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా మండలం పుష్పగిరి వద్ద ఉన్న పెన్నా లో మునిగి కొందరు పిల్లలు గల్లంతయ్యారు.
పుల్లంపేట కు చెందిన ముస్లింలు కొందరు పుష్పగిరి ని చూసేందుకు వెళ్లారు .
పెన్నానదిలో ఈత కొడుతూ కొందరు చిన్న పిల్లలు కనిపించకుండా పోయారు.
నీటిలో మునిగి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎంతమంది పిల్లలు..వారు ఎవరు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The children drowned in the Penna River

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *