Natyam ad

శహభాష్ అనిపించుకున్న సీఐ యువరాజు..

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లిలో గ్రూప్-2 ఎగ్జామ్స్ రాసే ముగ్గురు అభ్యర్థులు ఆదివారం అలాట్ అయిన సెంటర్ దగ్గరికి కాకుండా కన్ఫ్యూస్ అయి వేరొక సెంటర్ కు దగ్గరకువెళ్లారు. వారు పరీక్ష రాయడానికి టైం అయిపోతుండటం గమనించిన మదనపల్లి టూ టౌన్ సీఐ యువరాజు విధుల్లో వుంటూ వారి బాధను గుర్తించారు. వెంటనే అక్కడే పెట్రోలింగ్ లో తిరుగుతూ ఉన్న సీఐ యువరాజు అభ్యర్థులను తన పోలీస్ వెహికల్ లో ఎగ్జామ్ రాసే సెంటర్ దగ్గరకు వెంటనే తీసుకెళ్లి పరీక్ష కేంద్రం వద్ద వదిలి పెట్టి సీఐ యువరాజు అందరి దగ్గర శహబాస్ అనిపించుకున్నారు.

 

Post Midle

Tags:The CI prince who felt like Shahabash..

Post Midle