Natyam ad

విజ‌య‌వాడ‌లో నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను నేడు ప్రారంభించిన సీఎం

-కృష్ణ‌లంక వాసుల ముంపు క‌ష్టాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపారు

 

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు:

Post Midle

ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని చేసి చూపించాం: సీఎం జగన్‌ రూ.369.89 కోట్లతో చేపట్టిన నిర్మణ కార్యక్రమంలో దాదాపు 80 వేల మంది పైచీలు ప్రజలకు ముంపు నుంచి విముక్తి క‌ల్పిగిందని సీఎం పేర్కొన్నారు. రూ.12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దామని చెప్పారు. మోడ్రన్ ఎంట్రీ ప్లాజా , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , చిన్నారులకు ఆటస్థలం , గ్రీనరీతో సుందరంగా, ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగింస్తుని సీఎం చెప్పారు. రిటైనింగ్ వాల్ తోపాటు, రివర్ వ్యూ పార్క్ ను ముఖ్య‌మంత్రి ప్రారంభించారు.

 

Tags:The CM inaugurated the retaining wall constructed in Vijayawada today

Post Midle