కారు జప్తుపై స్పందించిన కలెక్టర్‌

The collector who responded to the car foreclosure

The collector who responded to the car foreclosure

Date:20/01/2018

వరంగల్ ముచ్చట్లు:

కారు జప్తుపై కలెక్టర్ ఆమ్రపాలి స్పందించారు. వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ భవనానికి సంబంధించి రూ. 3 లక్షలు అద్దె చెల్లించలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై వాదనలు విన్న వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి.. ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమ్రపాలి.. వారంలోగా అద్దె చెల్లించాలని, దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags : The collector who responded to the car foreclosure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *