Date:28/11/2020
బెంగళూరు ముచ్చట్లు:
ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాసిన గ్రాఫిటీలు కలకలం సృష్టించాయి. మంగళూరులోని ఓ అపార్ట్మెంట్ గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు. కద్రి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇది జరగడం గమనార్హం. ఆర్ఎస్ఎస్, మనువాదులను ను ఎదుర్కొనేందుకు లష్కరే తోయిబా, తాలిబన్లను ఒక్కటి చేసేలా మాపై ఒత్తిడి పెంచొద్దు” అని గోడలపై రాసి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కార్తిక మాస దీక్ష కార్యక్రమం వివరాలు
Tags: The commotion of graffiti