The commotion of twin murders

జంట హత్యల కలకలం 

Date;3/08/2020

నల్గోండ ముచ్చట్లు:

నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెంలో జంట హత్యల కలకలం రేగింది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లను దుండగులు వేటకోడవళ్లతో నరికి చంపారు. మృతులు సత్యనారాయణ, అంజి. మృతులు ఇంటి ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా దారుణంగా గొడ్డళ్లతో నరికివేసారు. దుండగుల టార్గెట్ అయని మరో వ్యక్తి హరి మాత్రం ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు. మృతులు ఓ హత్య కేసులో నిందితులు. ఇటీవలే బెయిల్ పై విడుదల  అయ్యారు. ఆ కేసులో ప్రతీకార హత్యగా  పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

కరోనా మృతదేహాలు అడ్డుకోవడం నేరం

 

Tags:The commotion of twin murders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *