కరెంటు షాక్ కొట్టి యువకుని పరిస్థితి విషమం

పెద్దతిప్ప సముద్రం ముచ్చట్లు:

 

పీటీఎం బూసిపల్లెలో కరెంటు షాక్ కొట్టి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బూసిపల్లికి చెందిన ఓ యువకుడు ఆదివారం మిద్దె పైకి వెళ్ళాడు. పైన వేలాడు తున్న11కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టి, తీవ్రంగా గాయ పడ్డాడు. అపస్మారకస్థితికి చేరుకున్న బాదితున్ని స్టానికులు బి.కొత్తకోటకు తీసుకు వచ్చి వైద్యం చేయించి, అక్కడి నుంచి మదనపల్లెకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు తరలించారు.

 

Tags:The condition of the youth is critical due to electric shock

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *