గందరగోళంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

గుడివాడ ముచ్చట్లు :

కృష్ణాజిల్లా గుడివాడ లో  మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణ గందరగోళంగా మారింది.  గుడివాడ   కైకాల కళా మందిరంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ఉదయం నుండి ప్రజలు క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. రికమండేషన్ ల మీద వచ్చిన వారికి  సిబ్బంది క్షణాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటు సాధారణ ప్రజానీకం సిబ్బందితో వాదనకు దిగారు. వాదనకు దిగిన ప్రజానీకానికి  పోలీసులుసర్ది చెబుతున్నారు. గుడివాడలో సక్రమంగా వ్యాక్సినేషన్ నిర్వహించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *వ్యాక్సినేషన్ నిర్వహణలో భౌతిక దూరం కుడా కనిపించకుండా పోయింది.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The confusing vaccination process

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *