దేశం, రాష్ట్రం లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మాజీ మంత్రి శంకర్ రావు

The country is the state government in the state, former minister Shankar Rao

The country is the state government in the state, former minister Shankar Rao

Date:17/09/2018
షాద్ నగర్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో  చలో కాంగ్రెస్ పరివార్ కె సాత్ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు, ఫరూక్ నగర్, కేశంపేట ,కొందుర్గు మండలాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో పాటు పర్యటించారు.
మండల కేంద్రాల్లోని అంబెడ్కర్ విగ్రహాలకు పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ రావు మాట్లాడుతూ.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు దళితుల్లకు 3 ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ , లాంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. దేశం లో, రాష్ర్టం లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.
అమరవీరుల త్యాగాలకు గుర్తుగా వారి ఆత్మహత్యలను ఆపేటందుకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
Tags; The country is the state government in the state, former minister Shankar Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *