పీర్లకు ప్రార్థనలు చేసిన దేశం నేతలు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

The country leaders who prayed to the peers were Anisareddy, Srinath Reddy

The country leaders who prayed to the peers were Anisareddy, Srinath Reddy

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని రాతిమసీదు వద్ద గల దర్గాలో తెలుగుదేశం పార్టీ నేతలు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి దంపతులు ప్రార్థనలు జరిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ పుంగనూరు అభ్యర్థిగా అనీషారెడ్డి నియామకం ఖరారైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చింది.

 

దీనిపై అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి పట్టణంలో పర్యటించారు. ముస్లిం వెల్ఫేర్‌ సంఘం వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అలాగే వెహోహరం సందర్భంగా పీర్లకు ప్రార్థనలు చేశారు. శ్రీనాథరెడ్డి కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టపరచాలని ముఖ్యమంత్రి సూచించారని, తమ కుటుంభానికి , పుంగనూరుకు విడదీయ్యరాని బంధం ఉందన్నారు.

 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు నౌషాద్‌, సికిందర్‌, కుమ్మరవీధి ఖలీల్‌, బాబుతో పాటు దేశం నేతలు పాల్గొన్నారు.

పుంగనూరును పోస్టర్లు ఫ్రీగా చేయాలి

Tags; The country leaders who prayed to the peers were Anisareddy, Srinath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *