ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని దంపతుల ఆత్మహత్య

The couple committed suicide as they did not return the loan

The couple committed suicide as they did not return the loan

Date:14/09/2018

అమలాపురం ముచ్చట్లు:

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేయడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమలాపురం నియోజకవర్గం అంబాజీపేట మండలంలోని కె పెదపాడులో చోటు చేసుకుంది. వెంకట్రాజు  బంగారమ్మ దంపతులు అదే గ్రామంలోని బొక్కా చిట్టిబాబు అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బొక్కా చిట్టిబాబు ఇవ్వకుండా మోసం చేశాడు.

 

దీOతోమనస్తాపం చెందిన వెంకట్రాజు బంగారమ్మ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. చిట్టిబాబుపై కేసులు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు .పోలీసుల తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు అమలాపురం స్మశాన వాటికల్లో ఐదు రోజులుగా శవ జాగరణ చేశారు న్యాయం చేయాలంటూ మృతదేహాలతో మృతుల బంధువులు నిరసన వ్యక్తం చేశారు.

ముందుకు సాగని ఫించా ప్రాజెక్టు

Tags:The couple committed suicide as they did not return the loan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *