ఉచితంగా క్యారి బ్యాగ్ ఇవ్వలేదు అని 33 వేల జరిమానా విధించిన న్యాయస్థానం

అమరావతి ముచ్చట్లు:

 

2900 రూపాయలకు షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఉచితముగా క్యారీ బ్యాగ్ ఇవ్వకపోవడం తోసదరు వ్యక్తి వినియోగదారుల ఫోరం కు ఫిర్యాదు చేసాడు.విచారించిన న్యాయస్థానం శుక్రవారం దుకాణం యజమానికి 33,000 జరిమానా విధించింది.( చట్ట ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ లో క్యారీ బ్యాగ్ కు ఎవరైనా డబ్బులు అడిగితే వినియోగ దారుల ఫోరం ఫిర్యాదు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం).

 

Tags: The court imposed a fine of 33 thousand for not giving a free carry bag

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *