పుంగనూరులో 8న క్రీకెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు నియోజకవర్గ క్రీకెట్‌ టోర్నమెంట్‌ ఈనెల 8 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి మండల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంపి మిధున్‌రెడ్డి యువసేన, మాజీ సైనికోద్యోగులు కలసి ప్రతియేటా నిర్వహిస్తున్న క్రీకెట్‌ పోటీలకు టీముల నమోదు ప్రారంభించామన్నారు. వెహోదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.30 వేల రూపాయలను వైఎస్సార్‌సిపి మండల నాయకులు చెంగారెడ్డి అందజేయనున్నట్లు తెలిపారు. ఏతూరు గ్రామంలోని మైదానంలో పోటీలు జరుగుతుందన్నారు. వివరాలకు:9959608000 , 8050223643 లను సంప్రదించాలని సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The cricket tournament starts on the 8th in Punganur

Leave A Reply

Your email address will not be published.