మహిళ మృతదేహం
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు గోనె సంచిలో మహిళ మృతదేహం ప్యాకింగ్ చేసి పడేసారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకుసమాచారం ఇచ్చారు.. దాంతో పహాఢీ షరీఫ్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. రేప్ చేసిన తరువాత హత్య చేసినట్లు అనుమానాలు వున్నాయి.
Tags; The dead body of a woman

