జనతా బీడీ అధినేత అహ్మద్ మృతి చాలా బాధాకరం..

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

కోరుట్ల  ముచ్చట్లు:
మెట్ పల్లి పట్టణంలో ఇటీవల మరణించిన జనతా బీడీ అహ్మద్ మృతి చాలా బాధాకరమని,అకస్మాత్తుగా మృతి చెందడం తీర్చలేని లోటని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆన్నారు.బుధవారం మెట్ పెల్లి పట్టణంలోని అహ్మద్ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.ఈ పరామర్శలో ఎమ్మెల్సీ వెంట మెట్ పల్లి  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దీన్ పాషా, మాజీ సింగిల్విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ,మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి ,మాజీ కౌన్సిలర్ షాకీర్ ఇతరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:The death of Janata Beedi chief Ahmed is very sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *