The death of the VRA

The death of the VRA

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

మండలంలోని వీఆర్‌ఏ జి.వెంకటనారాయణ(70) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వెంకటనారాయణ మృతికి తహశీల్ధార్‌ హరికుమార్‌, వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు గౌస్‌మోదిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వీఆర్‌ఏ కుటుంబానికి తహశీల్ధార్‌ రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

చైతన్యసభ కరపత్రాలు ఆవిష్కరణ

Tags: The death of the VRA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *