యువకుల మృతి బాధాకరం

Date:08/08/2020

తిరుపతి  ముచ్చట్లు:

శానిటైజర్ సేవించి నలుగురు యువకులు మృతి చెందడం చాలా బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.  శానిటైజర్ మత్తు మందు కాదు ఇది విషపూరితమైన చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందు,దీని పై అధికారులు, ప్రభుత్వము పదేపదే చెబుతున్న ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.  మద్యానికి బానిసైన  యువకులు ప్రాణాలమీదికి కొని తెచ్చుకుంటున్నారు.  నలుగురు యువకులు ఇలాంటి వ్యసనాలకు బానిస మృతి చెందడం ఆశ్చర్య కరమైన విషయమే . చేతులు శుభ్రపరుచుకుని శానిటైజర్ మత్తుకు వాడకూడదని నమస్కరిస్తున్నానని అన్నారు.

అంగన్ వాడీల్లో దొడ్డు బియ్యం

Tags: The deaths of young people are tragic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *