The deer died

జింకపిల్ల మృతి

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ముడిబాపనపల్లె గ్రామ సమీపంలోనికి నీటి కోసం జింక పిల్ల రావడంతో దీనిని గమనించిన కుక్కలు జింకను వెంటాడి చంపివేసిన సంఘటన శుక్రవారం జరిగింది. దీనిని గమనించిన గ్రామస్తులు జింక పిల్లను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఫారెస్ట్ అధికారులకు తెలపగా ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి, జింక పిల్లకు పోస్టుమార్టం చేసి ఖననం చేశారు .

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతశిఖరాలు సాధించాలి

Tags: The deer died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *