భూత వైద్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

కర్నూలు ముచ్చట్లు :

 

భూతవైద్యం ఒక యువకుడి ప్రాణం తీసింది. మద్దికేర మండలం పెరవలికి చెందిన నరేష్(24) మూర్చతో అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు అతన్ని ఒక భూత వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. సదరు వైద్యుడు నరేష్ కు దెయ్యం పట్టింద నీ చెప్పి గదిలో బంధించి ఈత బరిగెలతో ఇష్టానుసారం కొట్టారు. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊర్లో వాళ్ళు డబ్బులు వేసుకొని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ నరేష్ మృతిచెందాడు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The demon went for healing and got over the survivors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *