హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు విధులు బహిష్కరణ

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ న్యాయవాదులు ఈనెల 20 వరకు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 20 వరకు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందు కోసం న్యాయవాదులతో కలసి కార్యచరణ ప్రణాళిక చేపట్టి, హైకోర్టు ఏర్పాటు సాధన కోసం పొరాటం చేస్తామన్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు.

మహానగరానికి ముందడుగు 

Tags: The deportation of the duties of the lawyers to establish the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *