శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 

Tags: The Deputy Chief Minister visited Srivara

Post Midle
Post Midle