తిరుమలలోశ్రీవారిని దర్శించుకున్న ఉపాసన

The devotees who visited Tirumala Kalaivali

The devotees who visited Tirumala Kalaivali

Date:13/04/2018

తిరుమల ముచ్చట్లు:

ప్రముఖ సినినటుడు, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. సుప్రబాత సేవలో స్వామివారిని దర్శించుకుని , ముడుపులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Tags: The devotees who visited Tirumala Kalaivali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *