ముగ్గురు మహిళల అదృశ్యం

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

ముగ్గురు మహిళలు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. భర్త దగ్గరకు వెళుతున్నానని చెప్పి సోదరుని ఇంటి నుంచి వెళ్లిన హిమాయత్ నగర్ కు చెందిన కమలా దేవి తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన గౌలిపురకు చెందిన గర్భిణీ ఆఫ్రిన్ మళ్లీ తిరిగి రాలేదు. ల్యాబ్ పరీక్షకు వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన బీజేఆర్ నగర్కు చెందిన బాలరాజు కుమార్తె వెన్నల(21) మళ్లీ తిరిగి రాలేదు. ఆ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The disappearance of three women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *