విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన జిల్లా స్పెషల్ కోర్ట్.
అనంతపురం ముచ్చట్లు:
గత ఏడాది గుత్తి లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాలవేముల బాబు అనే టీచర్.క్లాస్ రూం లోనే అమ్మాయిని బలవంతం చేయబోయిన కామాందుడు.కీచకుడి చర నుండి తప్పించుకొని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పిన విద్యార్థిని.దిశ SOS కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థిని కుటుంబసభ్యులు.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 354(D), పోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు.ఈ ఘటనపై పూర్తి ఆధారాలను స్పెషల్ పోక్స్ కోర్ట్ కు సమర్పించిన దిశ పోలీసులు.నిందితుడు సాలవేముల బాబుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమాన విధించిన స్పెషల్ కోర్ట్ జడ్జ్.తక్షణం స్పందించడంతో పాటు, నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.
Tags:The district special court sentenced the teacher to three years imprisonment for misbehaving with the student.

