టీకాలు తరలిస్తూ రెండోసారి దొరికిపోయిన డాక్టర్

విజయవాడ ముచ్చట్లు :

 

ప్రజలకు ఉచితంగా వేయాల్సిన కరోనా వ్యాక్సిన్ ను దారి మళ్ళిస్తు మరోసారి దొరికిపోయారు డాక్టర్. గతంలో వ్యాక్సిన్ ను ప్రైవేటుగా వేస్తూ దొరికిపోయారు నేతం రాజు అనే డాక్టర్. దానిపై విచారణ జరుగుతుండగానే తాజాగా టీకాలు తరలిస్తుండగా కృష్ణ జిల్లా జీ కొండూరు వద్ద పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయనకు సహాయం చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The doctor who was found a second time moving the vaccines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *