Natyam ad

లారీ క్యాబిన్ కు ఉరేసుకుని డ్రైవర్ ఆత్మహత్య.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముచ్చట్లు:

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారి 216 (ఏ) రోడ్డుపై లారీ క్యాబిన్ పైభాగానికి తాడుతో ఉరి వేసుకొని లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగినట్లు స్థానికులు తెలిపారు.జెఎస్ఆర్ సంస్థ (లక్ష్మి వెంకటేశ్వర లారీ సర్వీస్) చెందిన ఎపి16 టివి 6145 నెంబర్ గల లారీ డ్రైవర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

 

Post Midle

Tags: The driver committed suicide by throwing himself into the lorry cabin.

Post Midle