Natyam ad

డ్రైవరుకు గుండెపోటు.

-గూడూరులో నిలిచిన విజయవాడ డిపో ఆర్టీసీ బస్సు.

గూడూరు ముచ్చట్లు:


తిరుపతి నుండి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ  బస్సు డ్రైవర్ బీవీ రెడ్డికి బస్సు గూడూరు సమీపంలో ఉండగా గుండెపోటు వచ్చింది. అదే బస్సులో ఉన్న మరో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నేరుగా గూడూరు వైపునకు మళ్ళించి పట్టణంలోని పోలీస్ పెట్రోల్ బంకులో బస్సును నిలిపి గుండెపోటుకు గురైన డ్రైవర్ బీవీ రెడ్డిని సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

Post Midle

Tags: The driver had a heart attack.

Post Midle