డ్రైవర్ నాయుడు ది ప్రభుత్వ హత్యే

Date:01/06/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

వాలంటీర్ల పేరుతో 25వేల కోట్ల ప్రజా ధనం వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారని  ఎమ్మెల్సీ  నారా లోకేష్ ఆరోపించారు.  పైగా పెన్షన్ దగ్గర నుండి ఇళ్ల పట్టాల దాక వసూళ్ల దందా కొనసాగుతుందని అయన అన్నారు  వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.  డ్రైవర్ నాయుడు  ఆత్మహత్య ప్రభుత్వ హత్యే.  దీనికి కారణమైన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు.

మార్కెటింగ్ లేని పంటలతో రైతుకు నష్టం

Tags: The driver is Naidu The Government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *