క్లీనర్ ను హతమార్చిన డ్రైవర్

Date:15/11/2020

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పోలీసు స్టేషన్ వద్ద ఒక మృతదేహంతో లారీ డ్రైవర్ లొంగిపోయాడు. ఏపీలోని  కాకినాడ జగన్నాధపురం కి చెందిన లారీ డ్రైవర్  నైపు రాజు కాకినాడ నుంచి కరీంనగర్ కి క్లీనర్ రాజు తో కలిసి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో లారీకి పట్టా కట్టే విషయంలో ఇద్దరికి  గొడవ జరిగింది.  ఘర్షణలో  డ్రైవర్ నైపు రాజు, క్లీనర్ రాజు ని కొట్టి చంపివేసాడు. కరీంనగర్ నుంచి లారీ లో మృతదేహం తీసుకుని వచ్చి కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో మృతదేహం అప్పగించి లొంగిపోయాడు.

తిరుపతి  ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు

Tags: The driver who killed the cleaner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *