జులై 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

తిరుమల    ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 136 లాట్ల వ‌స్త్రాల‌‌ను జులై 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The e-auction of garments will be held at TTD from July 15 to 17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *