మంత్రి అమరనాథ రెడ్డి ని కలసిన పెద్దపంజాణి ఎస్ఐ మురళి మోహన్

The elderly SI Murali who met Amarantha Reddy

The elderly SI Murali who met Amarantha Reddy

Date:09/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి ఎస్ఐ మురళి మోహన్ మంగళవారం పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ శాఖ చేపట్టిన ఎస్ఐ ల బదిలీలో భాగంగా పూతలపట్టు నుంచి పెద్దపంజాణి పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన ఎస్ఐ మురళీ మొదటి సారి మంత్రిని కలిశారు.

అరవింద సమేత స్పెషల్ షోలకు అనుమతి

Tags:The elderly SI Murali who met Amarantha Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *